దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ముత్యాలమ్మ దేవాలయాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ మంగళవారం సందర్శించారు. ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణ, మరమ్మతుల పనులను ప్రభుత్వ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సోమవారం ప్రారంభించిందని వెల్లడించారు. ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహంపై దాడి బాధాకరమైన విషయం, దీని వెనకాల ఉన్నవారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్నారు.