సికింద్రాబాద్‌: ట్రాఫిక్‌ ఎస్సైపై రెచ్చిపోయిన వాహనదారుడు

53చూసినవారు
సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో శనివారం ట్రాఫిక్‌ ఎస్సై విజయ్‌కాంత్‌పై షోయబ్‌ అనే వాహనదారుడు దుర్భాషలాడి, దాడికి యత్నించాడు. తనిఖీలో వాహనాన్ని ఆపడంతో ఫోకస్‌ లైట్లపై వాగ్వాదం జరిగింది. షోయబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని బోయిన్‌పల్లి ఠాణాకు తరలించారు.

సంబంధిత పోస్ట్