సికింద్రాబాద్: ట్రాన్స్‌ఫార్మర్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

72చూసినవారు
సికింద్రాబాద్ సమీపంలోని అడ్డగుట్ట వద్ద ఆదివారం ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో అక్కడ పెను ప్రమాదం తప్పింది. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్