మూడు రోజుల తర్వాత గ్రౌండ్లో ఎంజాయ్ చేస్తున్న యువత

63చూసినవారు
గత మూడు రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలకు యువత, చిన్నారులు ఇండ్లకే పరిమితం అయ్యారు. టీవీలు, ఫోన్లో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేసిన యువకులు బుధవారం వర్షం పడకపోవడంతో యువత గ్రౌండ్‌లోకి అడుగు పెట్టారు. పరెడ్ మైదానంలో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. వర్షం కారణంగా మూడు రోజులుగా ఇంటికే పరిమితం అయ్యామని, ఈరోజు వర్షం పడకపోవడంతో మైదానానికి వచ్చి క్రికెట్ ఆడుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్