సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి సంజయ్‌ లేఖ

79చూసినవారు
సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి సంజయ్‌ లేఖ
పంతాలు, పట్టింపులకు పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్‌ సూచించారు. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళనపై ఆయన సీఎం రేవంత్‌కు ఆదివారం లేఖ రాశారు. పరీక్షలని తెలిసి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారంటూ అర్థం చేసుకోవాలన్నారు. గ్రూప్‌-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలన్నారు. జీవో 29 కారణంగా గ్రూప్-1 పరీక్షల్లో 5,003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హలయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్