డబ్బు ఖర్చయినా పర్వాలేదు జబ్బు నయం కావాలనే ఉద్దేశ్యంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించే వారు ఎక్కువ. సరిగ్గా ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని తమ ఆసుపత్రికి వచ్చిన వారి జేబులు గుళ్లచేసి పారేస్తున్నారు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు. రంగారెడ్డి జిల్లాలోనీ షాద్ నగర్ పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలు రోజు రోజుకు శ్రుతి మించి పోతున్నాయి.