ఘనంగా సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

69చూసినవారు
ఘనంగా సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సిఐటియు ఆవిర్భావం సందర్భంగా నాచారం పారిశ్రామిక వాడలోని సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో పి గణేష్ సిఐటియు కార్యదర్శి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మెడ్డేవల్ యునైటెడ్ స్పీడ్స్ కంపెనీ వద్ద జెండా ఆవిష్కరణ ఉద్దేశించి గణేష్ మాట్లాడుతూ. సిఐటియు 1970 మే 30 వ తారీఖు రోజున కలకత్తా నగరంలోని ఆవిర్భావం జరిగిందని, దీని మొట్టమొదటిగా జ్యోతి బస్ ఆవిష్కరించారు అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్