ప్రయాణికులతో రద్దీగా ఉప్పల్ రింగ్ రోడ్డు

75చూసినవారు
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతుళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఉప్పల్ రింగ్ రోడ్డు సందడిగా మారింది. ఉప్పల్ పాయింట్ నుంచి 1200 బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. నిన్న ఒక్కరోజే 400 బస్సులు నడిచాయి. ఈరోజు సుమారు 500 కు పైగా బస్సులు వెళ్లనున్నాయి. స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసిన బస్సులో కూర్చునేందుకు సీట్ల కోసం ప్రయాణికులు పోటీపడ్డారు. బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్