నేను ఏ తప్పు చేయలేదు: నటి హేమ (VIDEO)

81చూసినవారు
రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమ తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. కోర్టులో హాజరు పరిచే సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీలో బర్త్ డే కేక్ కట్ చేసి హైదరాబాద్ వచ్చేశానని తెలిపారు. సోషల్ మీడియాలో బిర్యానీ వీడియో పోస్ట్ చేసింది తానేనని.. హైదరాబాద్ నుంచే పోస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు శాంపిల్స్ సేకరించలేదని చెప్పారు. రేవ్ పార్టీ కేసులో ఆమెకె జేఎంఎఫ్సీ కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది.

సంబంధిత పోస్ట్