2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్

85చూసినవారు
2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్
భారత్ 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా నిలుస్తుందని బెయిన్ అండ్ కంపెనీ, నాస్కామ్ నివేదిక తెలిపింది. ఆ సమయం నాటికి 23 నుంచి 35 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని వెల్లడించింది. దేశ జీడీపీలో సేవల రంగం వాటా 60%గా, తయారీ రంగం వాటా 32%గా ఉండొచ్చని పేర్కొంది. ఎలక్ట్రానిక్, ఇంధనం, కెమికల్స్, ఆటోమోటివ్స్, సేవలు భారత వృద్ధికి దోహదపడుతాయని వివరించింది.

సంబంధిత పోస్ట్