అహ్మదాబాద్‌లో అత్యధిక రికార్డ్ స్కోర్ నమోదు చేసిన పంజాబ్ కింగ్స్

70చూసినవారు
అహ్మదాబాద్‌లో అత్యధిక రికార్డ్ స్కోర్ నమోదు చేసిన పంజాబ్ కింగ్స్
IPL-2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అత్యధిక రికార్డ్ స్కోర్ 243 నమోదు చేసింది. ఇప్పటివరకు ఉన్న 233/3 GT రికార్డును బీట్ చేసి PBKS సరికొత్త రికార్డు సృష్టించింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని GT ముందు ఉంచింది. ఒకవేళ గుజరాత్ జట్టు ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే నరేంద్ర మోదీ స్టేడియంలో అత్యధిక లక్ష్యఛేదనగా మరో రికార్డు నమోదు అవుతుంది.

సంబంధిత పోస్ట్