'6 గ్యారంటీలు అమలు చేస్తే.. తప్పకుండా రాజీనామా చేస్తా'

67చూసినవారు
'6 గ్యారంటీలు అమలు చేస్తే.. తప్పకుండా రాజీనామా చేస్తా'
కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రుణమాఫీ సహా 6 గ్యారంటీలు అమలు చేస్తే తప్పకుండా రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు తేల్చిచెప్పారు. పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేసే అలవాటు తనకు లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. తెలంగాణ రావడానికి కేసీఆరే కారణమని.. ఆయనకు రేవంత్ రుణపడి ఉండాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్