అది రుజువు చేస్తే.. ముక్కు నెలకు రాస్తా: హరీశ్

70చూసినవారు
అది రుజువు చేస్తే.. ముక్కు నెలకు రాస్తా: హరీశ్
తాను అమెరికాలో ప్రభాకర్ రావును కలిసినట్లు నిరూపిస్తే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తానని మంత్రి కోమటిరెడ్డికి BRS మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. రుజువు చేయకపోతే మంత్రి కోమటిరెడ్డి ముక్కు నేలకు రాయాలని ప్రతి సవాల్ విసిరారు. తాను కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లానని Xలో తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లాననే వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని.. కోమటిరెడ్డి రుజువులతో రావాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్