KKR కప్ గెలిస్తే.. SRH మనసులు గెలుచుకుంది

58చూసినవారు
KKR కప్ గెలిస్తే.. SRH మనసులు గెలుచుకుంది
KKR కప్ గెలిస్తే. SRH మనసులు గెలుచుకుంది. టోర్నీ ఆద్యంతం ఆకట్టుకున్న SRH చివరిలో తడబడింది. IPL చరిత్రలో అత్యధిక స్కోర్(287), పవర్ ప్లేలో హైయెస్ట్ స్కోర్(125), అత్యంత వేగంగా 150+ స్కోర్ ఛేదన. ఇలా ఎన్నో రికార్డులను SRH తిరగరాసింది. అభిషేక్, హెడ్, క్లాసెన్ వీర బాదుడు కోసం మిగతా జట్ల ఫ్యాన్స్ సైతం SRH మ్యాచ్ కోసం ఎదురుచూసేవారు. విధ్వంసకర ఆటతీరుతో కమిన్స్ సేన మిగతా జట్లను భయపెట్టింది. FINALలో ఓడినా అభిమానుల మనసులు గెలుచుకుంది.

సంబంధిత పోస్ట్