ఈ పనులు చేస్తే.. మీ మెదడు షార్ప్

73చూసినవారు
ఈ పనులు చేస్తే.. మీ మెదడు షార్ప్
శరీరానికి అందే ఆక్సిజన్ శక్తిలో దాదాపు 20 శాతం వరకు మెదడు ఉపయోగించుకుంటుంది. నిత్యం ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. దీనివల్ల మైండ్ ఎల్లప్పుడూ షార్ప్‌గా ఉంటుంది. రోజూ 7 నుంచి 9 గంటలపాటు నిద్రించాలి. దీంతో మెదడు రీచార్జ్ అవుతుంది. కొవ్వు, బేకరీ పదార్థాలు, మాంసం తిన్నా, మద్యం సేవించినా మెదడు మొద్దు బారిపోతుంది. రోజూ వాకింగ్ చేస్తే మూడ్ మారుతుంది. శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయి.

సంబంధిత పోస్ట్