రోజుకు రూ.45 ఇన్వెస్ట్ చేస్తే రూ.25 లక్షలు పొందొచ్చు

82చూసినవారు
రోజుకు రూ.45 ఇన్వెస్ట్ చేస్తే రూ.25 లక్షలు పొందొచ్చు
LIC ‘జీవన్ ఆనంద్ పాలసీ’ పేరుతో మంచి పథకాన్ని తీసుకొచ్చింది. ఇది ఒక టర్మ్‌ పాలసీ. ఈ పాలసీలో రోజుకు రూ.45 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.1,358 పొందొచ్చు. దీని కాల వ్యవధి 15 ఏళ్ల- 35 ఏళ్లుంటుంది. ఈ పాలసీ మెచ్యూరిటీ పూర్తయ్యే సమయానికి చేతికి ఏకంగా రూ.25 లక్షలు పొందొచ్చు. రోజుకు రూ.45 చొప్పున 35 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తరువాత ఒకేసారి రూ.25 లక్షలు పొందవచ్చు. లింక్: https://www.licindia.in/

సంబంధిత పోస్ట్