ఆపరేషన్‌ థియేటర్‌లో ఈ గర్భిణీ చేసిన పని చూస్తే.. షాకవ్వాల్సిందే(వీడియో)

79చూసినవారు
బిడ్డకు జన్మనివ్వడం ఏ స్త్రీకైనా పునర్జన్మతో సమానం. ప్రసవ వేదననేది శరీరంలోని 20 ఎముకలు ఒకేసారి విరిగితే కలిగే బాధతో సమానమని చెబుతారు. కానీ ఆపరేషన్‌ థియేటర్‌లో ఈ గర్భిణీ చేసిన పని చూస్తే..ఎవరైనా షాకవ్వాల్సిందే. ఆపరేషన్ టేబుల్‌పై పడుకుని ఉన్న ఓ మహిళకు వైద్యులు సి-సెక్షన్ డెలివరీ చేస్తున్నారు. ఆ టైమ్ లో ఆ స్త్రీ “శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ్ నారాయణ వాసుదేవ” అని పాడటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్