పిల్లల్లో ‘ఐక్యూ’ పెంచండిలా!

4667చూసినవారు
పిల్లల్లో ‘ఐక్యూ’ పెంచండిలా!
తల్లిదండ్రులు తమ పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంచేందుకు వివిధ ఔషధాలు వాడుతుంటారు. అయితే, తినే ఆహారం కూడా వారి ‘ఐక్యూ’ పెరగడానికి కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పిల్లలు పచ్చికొబ్బరి తింటే వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపితమైందని చెబుతున్నారు. ఓ కప్పు కొబ్బరి తురుములో 3 లేదా 4 టీస్పూన్ల చెరకు పానకాన్ని వేసి ఇవ్వాలని అంటున్నారు. వీలైతే రోజూ అల్పాహారంలో పచ్చి కొబ్బరి తురుము ఉండేలా చూసుకోవాలంటున్నారు.

సంబంధిత పోస్ట్