భారతదేశంలో మొదటి ప్లాస్టిక్ సర్జరీ విభాగం ప్రారంభమైంది ఇక్కడే!

70చూసినవారు
భారతదేశంలో మొదటి ప్లాస్టిక్ సర్జరీ విభాగం ప్రారంభమైంది ఇక్కడే!
భారతదేశంలో మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ విభాగం 1958లో నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ప్రారంభమైంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ డాక్టర్ సి. బాలకృష్ణన్ ఈ విభాగాన్ని ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించారు. 1965 వరకు ఆయన ఈ విభాగం మొదటి హెచ్ఓడీగా ఉన్నారు. ప్లాస్టిక్ సర్జరీ అనేది సౌందర్య ప్రయోజనాల కోసం లేదా అవయవ పునర్నిర్మాణానికి శస్త్ర చికిత్సగా అందిస్తారు.

సంబంధిత పోస్ట్