విషాదం: సినీ నిర్మాత మృతి

572చూసినవారు
విషాదం: సినీ నిర్మాత మృతి
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. మలయాళ నిర్మాత గాంధీమతి బాలన్ (66) మృతిచెందారు. అనారోగ్యం కారణంగా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గాంధీమతి పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి 80వ దశకంలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఖ్యాతి సంపాదించారు. దాదాపు 33 చిత్రాలు నిర్మించారు. ఆయన మరణ వార్త తెలిసి మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్