ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు: పొంగులేటి

59చూసినవారు
ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు: పొంగులేటి
కూడు గూడు గుడ్డ, గరీబీ హటావో నినాదంతో ఇందిరమ్మ పేదల గుండెల్లో కొలువైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. అట్లాంటి ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఉద్యోగుల డైరీ, క్యాలండర్‌ను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. నాలుగేళ్లలో ద‌శ‌ల వారీగా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్