హైదరాబాద్ నగరంలో తనిఖీలు.. ఒళ్లు గగుర్పొడిచే దృష్యాలు

54చూసినవారు
హైదరాబాద్ నగరంలో తనిఖీలు.. ఒళ్లు గగుర్పొడిచే దృష్యాలు
హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ లక్డీకాపుల్, సోమాజిగూడ పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ప్రముఖ హోటల్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుండా ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదు. ఈ తనీఖీల్లో ఒళ్లు గగుర్పొడిచే దృష్యాలు ఫుడ్ ప్రియులను కలవరపెడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్