ఆక్సిజన్, కిరోసిన్‌ ఇంధనంగా ISRO హాట్ టెస్ట్‌ విజయవంతం

82చూసినవారు
ఆక్సిజన్, కిరోసిన్‌ ఇంధనంగా ISRO హాట్ టెస్ట్‌ విజయవంతం
ISRO తన సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి కార్యక్రమంలో కీలకమైన ముందడుగు వేసింది. మహేంద్రగిరి ISRO ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 2000 kN సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ మధ్యంతర కాన్ఫిగరేషన్‌పై మొదటి హాట్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది. లిక్విడ్ ఆక్సిజన్, కిరోసిన్‌ను ఇంధనంగా ఉపయోగించే ఈ ఇంజిన్, LVM3లోని సెమీక్రయోజెనిక్ బూస్టర్ స్టేజ్‌కు శక్తినివ్వడం ద్వారా అధిక లోడును మోయగల సామర్థ్యాన్ని పెంచుతుంది.

సంబంధిత పోస్ట్