రీల్స్ పిచ్చితో ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. యూపీలోని ఘాజీపూర్‌కు చెందిన ఒకతను ఆటోపై ఎక్కి డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో డ్రైవర్ ఆటోను సడెన్‌గా ముందుకు పోనిచ్చాడు. ప్రమాదంలో ఆటోపై నిల్చొన్న వ్యక్తి కిందకు పడడంతో తలకు తీవ్రగాయమై మరణించాడు. ప్రమాదానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.