చలికాలం వచ్చిందంటే చాలు ఎండ కోసం ఎదురుచూస్తుంటాం. అలా గని ఎండ ఎక్కువగా ఉన్నా తట్టుకోలేకం. ఇంతకీ ఎండ ఎక్కువగా పడే ప్రదేశాలేంటో తెలుసా? అరిజోనా, నెవాడా. ఇవీ అమెరికాలోని రాష్ట్రాలు. ఇక్కడ సంవత్సరమంతా ఎండ పడుతుంది. ఎవరైనా చలికాలంలో ఎండ పడే ప్రాంతాలకు వెళ్లాలి అనుకుంటే ఇవి సరైన డెస్టినేషన్లు అవుతాయి.