జగిత్యాల: బూత్ సభ్యుల కుటుంబాలకు అండగా అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్

78చూసినవారు
జగిత్యాల: బూత్ సభ్యుల కుటుంబాలకు అండగా అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్
జగిత్యాల నియోజకవర్గం, రాయికల్ మండలం, ఒడ్డెలింగాపూర్ గ్రామంకు చెందిన బూత్ స్థాయి సభ్యులు అనుపురం హరీష్ గ ప్రమాదవశాత్తు చెట్టు మీద నుండి పడి మరణించారు. బుధవారం వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్