మెట్‌పల్లి పాత బస్టాండ్ లోని శాస్త్రి చౌరస్తా వద్ద ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. జర్నలిస్టులతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి పాల్గొన్నారు. పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ విధి నిర్వహణలో కవరేజ్ కు వెళ్ళిన జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం హేమమైన చర్య అని అన్నారు.