మెట్ పల్లి: ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారి చేయూత

53చూసినవారు
మెట్ పల్లి: ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారి చేయూత
మెట్ పల్లి మండలం రాజేశ్వరరావు పేట్ గ్రామంలోని నివసిస్తున్న జంగిటి నవీన్ విద్యుత్ షాక్ తో మరణించడం జరిగింది. వారిది నిరుపేద కుటుంబమని విషయం తెలుసుకున్న ట్రస్ట్ వారు శనివారం ఆ కుటుంబాలను పరామర్శించి వారికి కావలసిన నిత్యావసర వస్తువుల మరియు 25 రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్