మెట్ పల్లి: సుచిత్ర జన్మదిన సందర్భంగా సరస్వతి విగ్రహ నిర్మాణానికి విరాళం

58చూసినవారు
మెట్ పల్లి: సుచిత్ర జన్మదిన సందర్భంగా సరస్వతి విగ్రహ నిర్మాణానికి విరాళం
మెట్ పల్లి మండలం ముత్యంపేట గ్రామంలో మంగళవారం సుజిత్ జన్మదిన సందర్భంగా ముత్యంపేట్ ప్రైమరి స్కూల్ లో సరస్వతి విగ్రహ నిర్మాణానికి 21000 (ఇరవై ఒక్కవేయిలు) అందించిన రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి అలాగే కేకు కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్