ప్రముఖ బజాజ్ ఫిన్‌సర్వ్ కంపెనీ ‘బజాజ్ ఫిన్‌సర్వ్ హెల్త్‌కేర్ ఫండ్’ను ప్రారంభించింది. ఇది ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ అని తెలిపింది. ఈ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ కోసం డిసెంబర్ 6న తెరవబడుతుంది. న్యూ ఫండ్ ఆఫర్ వ్యవధి డిసెంబర్ 20, 2024న ముగుస్తుంది. భారతీయ ఆరోగ్య సంరక్షణ రంగపు డైనమిక్ వృద్ధిని ఉపయోగించుకోవడం ఈ ఫండ్ లక్ష్యం.