ఫీల్డింగ్ కోచ్ గా జాంటీ రోడ్స్?

53చూసినవారు
ఫీల్డింగ్ కోచ్ గా జాంటీ రోడ్స్?
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ పేరు తెలియని వారుండరు. మెరుపు ఫీల్డింగ్ తో ‘సఫారీ చిరుత'గా ప్రశంసలందుకున్నాడు. ఈ సఫారీ ఆటగాడు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ గా రాబోతున్నాడు. పురుషుల సీనియర్ జట్టు హెడ్ కోచ్ గా ఖరారైన గౌతం గంభీర్ టీమ్ లో రోడ్స్ కూడా ఉంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ ముగిశాక జూలైలో రోడ్స్ ఫీల్డింగ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉందని టాక్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్