యుద్ధం వేళ నెతన్యాహు కీలక నిర్ణయం

85చూసినవారు
యుద్ధం వేళ నెతన్యాహు కీలక నిర్ణయం
హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. యుద్ధ క్షేత్రంలో తమ బలగాలకు సరైన ఆదేశాలు జారీ చేయడంలో ఇజ్రాయెల్ కేబినెట్‌ది కీలక పాత్ర. అయితే.. దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా ఈ కేబినెట్‌ను రద్దు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్