తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వరుస అవమానాలు ఎదురవుతున్నాయి. శుక్రవారం ఒకేరోజు ఆయనకు రెండుసార్లు అవమానం జరిగినట్లైంది. సొంత పార్టీ ఎమ్మెల్యే వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఒక సమావేశంలో సీఎం పేరు మర్చిపోయారు. ఆ విషయం మరవకముందే ఇవాళ సాయంత్రం జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో లేడీ యాంకర్ సీఎం రేవంత్ పేరు మర్చిపోయి, మోదీ అని సంబోధించారు. దీంతో రేవంత్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు.