ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

70చూసినవారు
ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో 8 జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌తో పాటు పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 వేతనం ఉంటుంది. ఆసక్తి గల వారు ఈనెల 6వ తేదీ లోపు https://aiimsbhubaneswar.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్