ఆర్మూర్: రైతు వినూత్నంగా ఆలోచన అందర్నీ ఆశ్చర్యపరిచింది

54చూసినవారు
ఆర్మూర్: రైతు వినూత్నంగా ఆలోచన అందర్నీ ఆశ్చర్యపరిచింది
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజక వర్గంలో గురువారం రాత్రి ఆకాలవర్షం కురిసింది. దీనితో పసుపు కల్లాలలో ఉన్న పసుపు తడిసిపోయింది. దీనితో ఆర్మూర్ మండలం మంథని గ్రామంలో ఓ రైతు నవీన్ రెడ్డి వినూత్నంగా ఆలోచన చేసాడు. తన స్నేహితుడు పవన్ డ్రోన్ సహాయంతో పసుపును ఆరబెట్టాడు. దీనితో గ్రామంలో అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. వర్షాలు పడితే రైతులకు నిద్ర ఉండదని అన్నారు. డ్రోన్ సహాయం తో పసుపు అరబెట్టినట్లు తెలిపాడు.

సంబంధిత పోస్ట్