ఆర్మూర్: డాక్టర్ శ్రీకాంత్ మృతికి సంతాపం తెలిపిన వైద్యులు

78చూసినవారు
ఆర్మూర్: డాక్టర్ శ్రీకాంత్ మృతికి సంతాపం తెలిపిన వైద్యులు
ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకాంత్ ఆకస్మాత్తుగా మరణించడం చాలా బాధాకరమని వైద్యులు అన్నారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామన్నారు. డాక్టర్ శ్రీకాంత్ మృతికి సంతాపం తెలిపిన వైద్యులు బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్