ఘనంగా ముత్యాల పోచమ్మ బోనాల పండుగ

56చూసినవారు
ఘనంగా ముత్యాల పోచమ్మ బోనాల పండుగ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో ఆదివారం ముత్యాల పోచమ్మ బోనాల పండుగను ఘనంగా మున్నూరుకాపు సంఘం వారు ఘనంగా జరుపుకున్నారు. అలంకరించిన బోనాలను ఆడపడుచుల ఎత్తుకుని గ్రామములోని ప్రధాన వీధుల గుండా ముత్యాల పోచమ్మ గుడి కి చేరుకొని బోనాలు సమర్పించారు. పిల్లలు పెద్దలు సల్లంగ ఉండాలని పాడి పంటలు బాగా పండాలని కోరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్