మోస్రాలో అమ్మవారికి ఘనంగా ఊరేగింపు

71చూసినవారు
మోస్రాలో అమ్మవారికి ఘనంగా ఊరేగింపు
మోస్రా మండల కేంద్రంలో ఆదివారం నవరాత్రి ఉత్సవాలు పూర్తయిన సందర్భంగా గ్రామస్తులు అమ్మవారికి ఘనంగా శోభాయాత్ర నిర్వహించి ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారిని నిమజ్జనానికి భక్తి శ్రద్ధలతో తరలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్