బాన్సువాడ: రాత్రివేళ ఆగని అక్రమ మొరం వ్యాపారం

51చూసినవారు
బాన్సువాడ: రాత్రివేళ ఆగని అక్రమ మొరం వ్యాపారం
బాన్సువాడ పట్టణంలో అక్రమ మొరం వ్యాపారం రాత్రి వేళ కూడా కొనసాగుతూనే ఉంటుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు ఎన్నిసార్లు పట్టుకున్నా గాని మారని అక్రమ మొరం. వ్యాపారస్తులు బుధవారం రాత్రి అంబేద్కర్ చౌరస్తా వద్ద అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రివేళ మొరం టిప్పర్లు తిరుగుతూ ఉంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

సంబంధిత పోస్ట్