బాన్సువాడ: రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ ను కలిసిన నాయకులు

53చూసినవారు
బాన్సువాడ: రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ ను కలిసిన నాయకులు
తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ను ఆదివారం బాన్సువాడ మండలం బోర్లం గ్రామ నాయకులు బాన్సువాడలోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, రైతులకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్