బాన్సువాడ: దసరా విషెస్ తెలిపేందుకు వస్తున్న ఎమ్మెల్యే

51చూసినవారు
బాన్సువాడ: దసరా విషెస్ తెలిపేందుకు వస్తున్న ఎమ్మెల్యే
బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి ఆదివారం బాన్సువాడకు రానున్నారు. ఉదయం 10: 00 గం.ల నుండి 11: 30 గం.ల వరకు దసరా శుభాకాంక్షలు తెలపడానికి క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని శనివారం అధికారులు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్త దామరంచ సొసైటీ ఛైర్మన్ కమలాకర్ రెడ్డి జిల్లా సహకార సంఘం డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్