బాన్సువాడ: పాదయాత్ర బృందాన్ని కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్

74చూసినవారు
బాన్సువాడ: పాదయాత్ర బృందాన్ని కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్
శబరిమలకు మూడు రోజుల క్రితం బయలుదేరిన మహా పాదయాత్ర బృందాన్ని బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ బుధవారం జోగిపేట్‌లో కలిశారు. ఈ సందర్భంగా పాదయాత్రకు సారధ్యం వహిస్తున్న గురు వినయ్ కుమార్ను సత్కరించి తన వంతు సహకారాన్ని అందిస్తానని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్