బాన్సువాడ నియోజకవర్గం మాల సంఘం తెలంగాణ కమిటీని ఆదివారం బాన్సువాడలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎన్నుకొనునట్లు మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపకుడు అయ్యల సంతోష్ తెలిపారు. సంతోష్ మాట్లాడుతూ. మాలలు సామాజికంగా ఇంకా వెనుకబడి ఉన్నారన్నారు. బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల దళిత నాయకులు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శనివారం కోరారు.