బాన్సువాడ అయ్యప్ప స్వామి ఆలయంలో భజన

62చూసినవారు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో స్వామి వారికి ఇష్టమైన బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 10గంటల నుండి ఆలయంలో భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయ్యప్ప భక్తులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్