బీర్కూరు: తల్లిదండ్రులు పిల్లల చదువుపై శ్రద్ధ చూపాలి

66చూసినవారు
బీర్కూరు: తల్లిదండ్రులు పిల్లల చదువుపై శ్రద్ధ చూపాలి
కామారెడ్డి జిల్లా బీర్కూరు పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం పేరెంట్ టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రగతి , తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాజశేఖర్ , దేవి సింగ్, నారా గౌడ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్