మూడో వార్డులో బిఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం

74చూసినవారు
మూడో వార్డులో బిఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం
బాన్సువాడ పట్టణంలోని మూడో వార్డులో శుక్రవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ ఎజస్, నాయకులు హాకిమ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుల్లెట్ రాజు, బాబా, మెయిన్, ఆరీఫ్, ఇలియాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్