ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

71చూసినవారు
ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తో కలిసి మాజీ పిసిసి అధ్యక్షులు మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి తండ్రి అకాల మరణం చెందగా వారిని మంగళవారం పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వారి తండ్రి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

సంబంధిత పోస్ట్