కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే పోచారంను రానివ్వం.. శంకర్

61చూసినవారు
పోతంగల్ మండల కేంద్రంలో మాజీ జడ్పిటిసి పుప్పాల శంకర్ మంగళవారం పాత్రికేయులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి 1983 లో కాంగ్రెస్ లో ఉండి పదవులు అనుభవించి తర్వాత టిడిపి లో చేరి పదవులు, టిఆర్ఎస్ లో పదవులు అనుభవించారని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అధికార దాహం కోసం ఎమ్మెల్యే పోచార ఆరాటపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమం లో కనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్