ఇంటింటా పోషణ సంబరాలలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి

74చూసినవారు
ఇంటింటా పోషణ సంబరాలలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి
పోషణ్ అభియాన్ లో భాగంగా గురువారం బాన్సువాడ పట్టణంలో జరిగిన ఇంటింటా పోషణ సంబురాలలో ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, నిజాంసాగర్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్