అధికార ప్రతినిధి పదవిని నిలిపివేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు

80చూసినవారు
అధికార ప్రతినిధి పదవిని నిలిపివేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా బుధవారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణకు జిల్లా అధ్యక్షుడు ప్రకటించడంతో బాన్సువాడకు చెందిన కొంతమంది సీనియర్లు పార్టీని వీడుతామని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు జిల్లా అధికార ప్రతినిధి పదవి నియామకాన్ని నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్